¡Sorpréndeme!

20 జనవరి నుంచి 26 జనవరి వరకూ మీ రాశి ఫలితాలు || Rasi Phalalu || 2oth January || Weekly RasiPhalalu

2019-09-20 1 Dailymotion

20-01-2019 నుంచి 26-01-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు,
కర్కాటకంలో రాహువు, వృశ్చికంలో బృహస్పతి, శుక్రుడు, ధనస్సులో శని, మకరంలో రవి, కేతువు, బుధులు, మీనంలో కుజుడు, మిధున, కర్కాటక, సింహ, కన్యలలో చంద్రుడు. 20న బుధుడు మకర ప్రవేశం. ముఖ్యమైన పనులకు విదియ, బుధవారం అనుకూలదాయకం. #RasiPhalalu #January20 #WeeklyAstrology